యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని దుబాయ్‌ని గురువారం మరోసారి భారీ వర్షాలు ముంచెత్తాయి. దీంతో పలు ప్రాంతాలు భారీ వరద నీటితో నిండిపోయాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది.
సాధారణంగా ఎర్రటి ఎండలు, పొడి వాతావరణం కనిపించే దుబాయ్ మంగళవారం భారీ వర్షాలతో అతలాకుతలం అయింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. అనూహ్యంగా వచ్చిన జల ప్రళయం వల్ల నిత్యం ర