కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీకి ద్వంద్వ పౌరసత్వం ఉందన్న ఆరోపణపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరపాలని అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ శుక్రవారం ఆదేశించింది. దీనిపై ఉత్తరప్రదేశ్ ప్ర�
Rahul Gandhi : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి యూపీలోని అలహాబాద్ హైకోర్టు షాకిచ్చింది. ఆయనపై వచ్చిన ద్వంద్వ పౌరసత్వం ఆరోపణలపై విచారణ జరపాలని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.