ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ టీవీఎస్ మోటర్..దేశీయ మార్కెట్‌కు మరో వాహనాన్ని పరిచయం చేసింది. 2025 ఎడిషన్‌గా విడుదల చేసిన 225 సీసీ మోటర్‌సైకిల్ ‘రోనిన్'లో భద్రత ఫీచర్లను అప్‌గ్రేడ్ చేసింది.
TVS Apache RTR 160 4V | ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ టీవీఎస్ మోటార్స్ .. తన `టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వీ’ న్యూ లైటెనింగ్ బ్లూ ఎడిషన్ బైక్ ఆవిష్కరించింది.