డీఎస్ఆర్ రియల్ ఎస్టేట్ కంపెనీల్లో రెండో రోజూ ఐటీ అధికారుల సోదాలు కొనసాగాయి. హైదరాబాద్‌లోని ఆరు సంస్థల్లో, చేవెళ్ల మాజీ ఎంపీ రంజిత్‌రెడ్డి ఇంట్లోనూ అధికారులు సోదాలు చేశారు.
నిమ్స్ దవాఖానలో నూతన బ్లాక్ నిర్మాణానికి నాలుగు ఏజెన్సీలు టెండర్లు దాఖలు చేశాయి. ఎల్అండ్టీ, మేఘా ఇంజినీరింగ్, ఎన్సీసీ, డీఎస్ఆర్ సంస్థలు వీటిని దాఖలు చేశాయి. ప్రస్తుతం ఈ టెండర్ల పరిశీలన జరుగుతున్