మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో గంజాయి బ్యాచ్ హడలెస్తున్నది. ఈ బ్యాచ్ పట్టణంలో రాత్రి అయితే చాలు ఎవరిపైనంటే వారిపై దాడులు చేస్తూ అడ్డూ అదుపు లేకుండా వ్యవహరిస్తుండడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
మండలంలోని మన్ననూర్ నుంచి శ్రీశైలం వెళ్లే రహదారిపై ఉన్న మన్ననూర్ చెక్పోస్టును అచ్చంపేట డీఎస్పీ ఆదేశాల మే రకు మూసివేయడంతో శ్రీ శైలానికి రాకపోకలు నిలిచిపోయాయి.