డీఎస్సీ పరీక్షల్లో ఒకరోజు వచ్చిన ప్రశ్నలు మరోరోజు రావడం.. ఇలా 19 ప్రశ్నలు పునరావృతం కావడంపై సర్కారు ఆరా తీసింది. ఈ అంశంపై ‘నమస్తే తెలంగాణ’లో మంగళవారం ‘డీఎస్సీ పేపర్ లీక్' అన్న శీర్షికన ప్రత్యేక కథనం ప్రచ�
రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించిన డీఎస్సీ పేపర్ లీకయిందా? ప్రశ్నలను కావాలనే కొందరు అధికారులు లీక్ చేశారా? అన్న ప్రచారం ఇప్పుడు సోషల్మీడియాలో జోరుగా సాగుతున్నది.