డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 9న ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేయనున్నట్టు సీఎస్ శాంతికుమారి వెల్లడించారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లపై సీఎస్ ఆదివారం సచివాలయం �
ఈ నెల 5వ తేదీ వరకే డీఎస్సీ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ముగిసిందని అధికారులు ప్రకటించారు. అయితే, ఆదివారం ‘నమస్తే తె లంగాణ’ దినపత్రికలో ప్రచురితమైన ‘పరిశీలన.. పరేషాన్' కథనంతో అధికారులు ఉరుకులు, పరుగులు పెట్ట