Telangana | తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు సజావుగా జరుగుతున్నాయని సివిల్ సప్లై కమిషనర్ డీఎస్ చౌహాన్ పేర్కొన్నారు. అయితే పెద్ద సంఖ్యలో కొనుగోళ్లు జరిగినప్పుడు చిన్న చిన్న లోపాలు జరగ
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభు త్వం 75 రోజుల వ్యవధిలోనే ముగ్గురు పోలీసు కమిషనర్లను బదిలీ చేసింది. ఇత ర పోలీసు అధికారులను కూడా మార్చు తూ గందరగోళం సృష్టిస్తున్నది.
రేషన్ కార్డుల ఈ-కేవైసీ (E-KYC) గడువును కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. మరో మూడు రోజుల్లో ప్రస్తుత గడువు ముగియనుంది. అయితే తెలంగాణ సహా చాలా రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ మొత్తం పూర్తికాలేదు.