అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లర్ స్టాన్లీ గోవా జైల్లో ఉంటూ.. అక్కడి నుంచే డ్రగ్ డీలింగ్ నిర్వహించినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఇటీవల టీ నాబ్, పంజాగుట్ట పోలీసులు కలిసి అరెస్ట్ చేసిన నైజీరియాకు చెందిన
డ్రగ్స్ పెడ్లర్ స్టాన్లీ అంతర్జాతీయంగా మత్తు సామ్రాజ్యాన్నే స్థాపించాడు. మంగళవారం టీఎస్ న్యాబ్, హెచ్‌న్యూ, పంజాగుట్ట పోలీసులు స్టాన్లీని అరెస్టు చేసి.. రూ.8 కోట్ల విలువజేసే మత్తు పదార్థాలను స్వాధీనం