విద్యా సంస్థల బస్సులు నడిపే డ్రైవర్లు జరభద్రం. ఇటీవల పోలీసులు, రవాణా శాఖ అధికారులు జరిపిన తనిఖీల్లో కొందరు డ్రంక్ అండ్ డ్రైవ్‌తో పట్టుబడగా.. ఇంకొందరు నిబంధనలకు విరుద్ధంగా బస్సులను రోడ్డెక్కించారు.
కేజ్‌వీల్స్ ట్రాక్టర్లు బోల్తా పడి ఏటా అనేక మంది డ్రైవర్లు మృతి చెందుతున్నారు. సాగు లో యాంత్రీకరణ తప్పనిసరి కావడం, డ్రైవర్‌కు అవగాహన లేకపోవడంతో ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఇందులో భాగంగా కొందరు గాయాలత�