నేను సైన్స్ స్టూడెంట్ని. చిత్రకళలో శిక్షణ, అభ్యాసం రెండూ తెలియకుండా పెరిగాను. హైదరాబాద్లోని సెయింట్ ఫ్రాన్సిస్లో బీఎస్సీ (బయో టెక్నాలజీ) చదివాను. కానీ, సైన్స్ కంటే క్రియేటివ్ ఫీల్డ్ ఎక్కువ ఇష్టం.
మంచిర్యాల : దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్న రైతుబంధు విశిష్టతను తెలుపుతూ ప్రముఖ లైవ్ డ్రాయింగ్ ఆర్టిస్ట్ వేల్పుల పోచన్న వేసిన చిత్రాలు భళా అనిపించాయి. రైతుబంధు వారోత్సవాలలో భాగంగా కోటపల్లి రైతువ