ఎస్ఐఆర్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఓటర్ల ముసాయిదా జాబితా నేడు విడుదలైంది. గతంలో రంగారెడ్డి జిల్లాలో 36,99,743 మంది ఓటర్లు ఉండగా.. ప్రస్తుతం 24,12,652 ఓటర్లకు తగ్గింది. 12,87,091 ఓట్లు గల్లంతయ్యాయి. ఎల్బీనగర్, శేరిలింగంపల�
హనుమకొండ జిల్లాలోని 12 మండలాల్లో గ్రామపంచాయతీల వారీగా ముసాయిదా ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితాను ఇప్పటికే ప్రచురించామని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు.