ED raids | ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ (ex RG Kar principals) డాక్టర్ సందీప్ ఘోష్ (Dr Sandip Ghosh) ఫామ్ హౌస్ (farmhouse)లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.
Corruption case | కోల్‌కతాలో ఆర్జీ కార్ మెడికల్ కళాశాల ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటన సంచలనంగా మారింది. ఈ ఘటన నేపథ్యంలో వైద్య కళాశాల మాజీ చీఫ్ (colleges ex head) సందీప్ ఘోష్ (Dr Sandip Ghosh) చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.
Kolkat | కోల్‌కతా (Kolkata)లోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ( RG Kar Medical College), హాస్పిటల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ వైద్యురాలిపై అత్యాచారం, హత్య (Doctor Rape Murder) ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది.