పదో తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంత వాతావరణంలో రాయాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి ఉప సంచాలకుడు రవీందర్ రెడ్డి అన్నారు.
విద్యాశాఖ బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతున్నది. ఎప్పటికప్పడు పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తూ విద్యార్థుల ఇబ్బందులను దూరం చేస్తున్నది.