గ్లోబల్ ఫైనాన్షియల్ లిటరసీ స ర్వే ప్రకారం మన దేశ జనాభాలో 77% అక్షరాస్యులు ఉన్నప్పటికీ, అందులో 24% కంటే తకువమంది ఆర్థిక అక్షరాస్యులు ఉన్నట్టు ఫార్చ్యూన్ అకాడమీ సహ వ్యవస్థాపకురాలు, ప్రముఖ ఫైనా న్స్ మెంటర్
మనం కష్టపడి చదువుకుంటాం. పోటీపడి ఉద్యోగం సాధిస్తాం. మంచి సంపాదనాపరులం అవుతాం. కానీ, ఆ సంపదను నిలబెట్టుకోలేకపోతాం. వచ్చిన జీతం వచ్చినట్టు ఖర్చయిపోతుంది. బ్యాంకు ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ కూడా ఉండదు.