రాష్ట్రంలో కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపట్టి 3 నెలలు తిరక్కుండానే ఆ పార్టీలో అసమ్మతి రాగాలు ఒకొక్కటిగా బయటపడుతున్నాయి. ఇంతకాలం కాంగ్రెస్ను నమ్ముకొని ఉన్న నాయకులను పక్కనపెట్టి ఇతర పార్టీల నుంచి వచ్చిన
కాంగ్రెస్లో ఎంపీ టికెట్ల లొల్లి ఆసక్తికరంగా మారుతున్నది. ఎంపీగా పోటీచేసేందుకు తనకు పదవి అడ్డుకాకూడదని ఢిల్లీలో అధికార ప్రతినిధిగా ఉన్న డాక్టర్ మల్లు రవి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.