ఈ మాటలు కాంగ్రెస్ నాయకులు గత 40 ఏండ్లుగా నిజం చేస్తున్నారు. ప్రజల ఆశలు పట్టించుకోకుండా, వారిని అణచివేసే పద్ధతులు చేయటమే కాకుండా, ఇతర విషయాల్లో కూడా తమ తెలివి తక్కువతనాన్ని ప్రదర్శించుకుంటున్నారు.
ఇప్పుడు రాహుల్‌గాంధీ బహిష్కరణ, శిక్ష, ఎన్నికలకు దూరం చేయడం-ప్రధాని చేసిన అన్ని తప్పుల్లోకి పెద్దది. ఇది అదానీ వ్యవహారం నుంచి దృష్టి మరల్చటానికి చేసిన పని కాదు.