Bomb Threat | దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో మరోసారి బాంబు బెదిరింపులు (Bomb Threat) కలకలం రేపాయి. ఇప్పటికే పలు పాఠశాలలకు, కళాశాలలకు, హైకోర్టుకు ఇలాంటి బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే.
DPS Dwarka | ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వెనక్కి తగ్గింది. ఫీజు వివాదం నేపథ్యంలో 32 మంది విద్యార్థుల సస్పెన్షన్ను రద్దు చేసింది. ఢిల్లీ హైకోర్టుకు ఈ మేరకు సమాచారం ఇచ్చింది.