జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని కమలానగర్బస్తీలో డబుల్ బెడ్రూం ఇండన్లు నిర్మించింది బీఆర్ఎస్ సర్కారు. 2 బ్లాకుల అన్ని హంగులతో 210 ఇండ్ల నిర్మాణం పూర్తిచేసింది. 2023 మేలో అప్పటి మంత్రి తలసాని శ్రీనివాస్, ఎ
నిరుపేదల సొంతింటి కలను సాకా రం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డబుల్ బెడ్రూం ఇండ్ల పథకాన్ని ప్రారంభించింది. 2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను బీఆర్ఎస్ ప్రభుతం ఇప్పటికే చాలా వరకు �