నిజామాబాద్లో వీధి కుక్కల బెడద రోజురోజుకూ తీవ్రతరమవుతున్నది. జిల్లాలో ఎక్కడో ఒక చోట రోజూ జనం కుక్కకాటు గురవుతున్నారు. ఏ వైపు నుంచి వచ్చి కుక్క కాటు వేస్తుందోనని జనం హడలిపోతున్నారు. గ్రామాలు, పట్టణాల్లోన
నగరవాసులను వీధి కుక్కలు వణికిస్తున్నాయి. దొరికిన వారిని దొరికినట్లు కరిచి వేస్తున్నాయి. చిన్నా,పెద్దా అనే తేడాలేకుండా.. అందరినీ హడలెత్తిస్తున్నాయి. తాజాగా ఓ మహిళపై ఏకంగా 15 శునకాలు దాడికి దిగాయి.