Minister Koppula | అధికార దాహంతో ఇస్తున్న ఎన్నికల హామీలపై కాంగ్రెస్ను దళితులు నమ్మే పరిస్థితుల్లో లేరని రాష్ట్ర సంక్షేమ శాఖ కొప్పుల ఈశ్వర్ ( Minister Koppula ) అన్నారు.
Minister Errabelli | వరంగల్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్రంగా ఖండించారు.