Annamalai | బీజేపీ తమిళనాడు శాఖ అధ్యక్షుడు కే అన్నామలై సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం నుంచి రాష్ట్రంలోని డీఎంకే ప్రభుత్వాన్ని గద్దె దించే వరకూ పాద రక్షలు వాడబోనని శపధం చేశారు.
Tamilnadu | తమిళనాడు బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ కే ఆర్మ్‌స్ట్రాంగ్(52) మూడు రోజుల క్రితం చెన్నై నగరంలో దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ హత్య కేసును తమిళనాడు ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.
వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టాన్ని తమిళనాడులో ఎట్టిపరిస్థితుల్లో అమలు చేయబోమని ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ తేల్చిచెప్పారు. వారం రోజుల్లో దేశవ్యాప్తంగా సీఏఏను అమలు చేస్తామని కేంద్రమంత్రి, బీజేపీ నేత శాంతన�