ఈనెల 18న ప్రారంభం కానున్న కంటి వెలుగు పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జాయింట్ డైరెక్టర్ లెప్రసీ, జిల్లా నోడల్ ఆఫీసర్ డాక్టర్ జాన్‌బాబు అన్నారు.
ఎదులాపురం, డిసెంబర్28: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్వహించే కంటి వెలుగు కార్యక్రమ విజయవంతానికి వైద్యాధికారులు కృషి చేయాలని ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారి బీ మంజునాథ్ నాయక్ అన్నారు.