Seasonal Deseases | సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చూడాలని ఆదేశించారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని అన్ని ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్లు పీసీ, పీఎన్డీటీ చట్టానికి అనుగుణంగా రిజిస్ట్రేషన్ చేయించుకుని, సరైన రికార్డులు నిర్వహించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా�