ప్రభుత్వం చిన్న పిల్లలకు అందించే ఉచిత టీకాలను ప్రతి బుధవారం, శనివారం క్రమం తప్పకుండా షెడ్యూల్ ప్రకారం అందించాలని సూర్యాపేట జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్ సిబ్బందికి సూచించారు. మంగళవారం పెన్పహ�
అర్వపల్లి, జాజిరెడ్డిగూడెంలో నిర్వహిస్తున్న వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చంద్రశేఖర్ బుధవారం పరిశీలించారు. గర్భిణీలు, పిల్లలకు సకాలంలో అన్ని రకాల వ్యాక్స�