సవరించిన అడిషనల్ డీఎంఈల మెరిట్ జాబితాను వైద్యారోగ్యశాఖ విడుదల చేసింది. అభ్యంతరాలుంటే ఈ నెల 29లోపు అందజేయాలని డీఎంఈ త్రివేణి గురువారం ఉత్తర్వులిచ్చారు.
వైద్య విద్య సంచాలకులు (డీఎంఈ), ప్రజారోగ్య సంచాలకులను (డీపీహెచ్) ప్రభుత్వం మార్చింది. రమేశ్‌రెడ్డి స్థానంలో డాక్టర్ త్రివేణిని ఇన్చార్జి డీఎంఈగా నియమించింది.