Rana Talwar - Standard Chartered Bank | గ్లోబల్ బ్యాంక్ ‘స్టాండర్డ్ చార్టర్డ్ ’ చీఫ్‌గా పని చేసిన తొలి భారతీయుడు రాణా తల్వా్ర్ (76) శనివారం కన్నుమూశారు. కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు.
ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ డీఎల్ఎఫ్.. రికార్డు అమ్మకాలను నమోదు చేసింది. గురుగ్రామ్‌లోని సెక్టార్ 63లోగల ఓ లగ్జరీ ప్రాజెక్టులో ఫ్లాట్లు హాట్‌కేకుల్లా అమ్ముడైపోయాయి మరి.