Arrest | దీపావళి పండుగ (Diwali fest) రోజు అందరూ పటాకులు కాల్చి సంబురాలు జరుపుకుంటే.. ఆ తండ్రీకొడుకులు మాత్రం తమ దగ్గరున్న తుపాకులు పేల్చుతూ ఖుషీ చేసుకున్నారు. అంతటితో ఆగకుండా ఆ దృశ్యాలను వీడియో తీసుకున్నారు.
Road accident | నగరంలోని నార్సింగి ఏరియాలో దీపావళి వేళ విషాదం చోటుచేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన కారు బైకును డీకొట్టడంతో ఓ చిన్నారి దుర్మరణం పాలైంది. ఆమె తండ్రి గాయపడ్డారు. అల్కపురి కాలనీ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకు