పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పొరుగు రాష్ర్టాల సరిహద్దు అధికారులతో సమన్వయం పాటిస్తూ పటిష్ఠ చర్యలు చేపట్టాలని రాష్ట్ర డీజీపీ రవిగుప్తా అన్నారు.
వచ్చే పార్లమెంట్ ఎన్నికలు సజావుగా జరిగేందుకు రెండు రాష్ర్టాల సరిహద్దుల వద్ద పటిష్ట భద్రతను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్ర సరిహద్దు జిల్లాల పోలీస్ అధికారులు తెల�