DEO Yadaiah | విద్యార్థులు తమ భవిష్యత్తుకు సంబంధించి స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించడానికి కృషిచేయాలని మంచిర్యాల జిల్లా విద్యాధికారి యాదయ్య సూచించారు.
జిల్లా విద్యాశాఖాధికారి టామ్నె ప్రణీత ఆదిలాబాద్ రూరల్ : విద్యార్థులకు చిన్నతనం నుంచే పర్యావరణంపై అవగాహన కల్పించాలని జిల్లా విద్యాశాఖాధికారి టామ్నె ప్రణీత అన్నారు. శనివారం పట్టణంలోని భుక్తాపూర్ మర�