ఐదేళ్లలోపు చిన్నారులకు తప్పకుండా పోలియో చుకలు వేయించాలని తల్లిదండ్రులకు కరీంనగర్ జడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల విజయ సూచించారు. పోలి యో రహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ�
రాజులు గతించారు. రాచరికాలు అంతరించాయి. కానీ.. అలనాటి చారిత్రక కట్టడాలు రాచకొండ ప్రాంతంతో ఇప్పటికీ చెక్కుచెదరకుండా దర్శనమిస్తున్నాయి. రేచర్ల పద్మ నాయకులు ఏలిన కొండ రాచకొండ.