బతుకమ్మ వేడుకలతో ఈ ప్రాంత సంస్కృతీసంప్రదాయాలను ప్రపంచానికి చాటిన ఘనత రాష్ట్ర ప్రభుత్వనిదేనని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, గనులు, భూగర్భవనరుల శాఖల మంత్రి డాక్టర్ పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు.
దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధం గా క్రీడా ప్రాంగణాలను తెలంగాణలో 25వేల గ్రామాల్లో ఏర్పాటు చేసి, కేసీఆర్ స్పోర్ట్స్ కిట్లు పంపిణీ చేస్తున్నామని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు.