Shahbaz Sharif | పాకిస్థాన్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఐదేళ్ల పాలన గడువు ముగిసేలోపే పాక్ పార్లమెంట్ ను రద్దు (Dissolve Parliament) చేయనున్నట్లు ప్రకటించింది.
Pakistan | పాకిస్థాన్ ప్రభుత్వం (Pakistan Govt) కీలక నిర్ణయం తీసుకుంది. ఐదేళ్ల పాలన గడువు ముగిసేలోపే పాక్ పార్లమెంట్ ను రద్దు (Dissolve Parliament)చేయాలని భావిస్తోంది.