కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు నిజామాబాద్ నగరంలో రోడ్లు, నాలాలు జలమయమవుతున్నాయి. మురికి కాలువల్లోని నీరు రోడ్లపైకి చేరుతున్నది. పలు డివిజన్లలో మురికి నాలాలు ప్రమాదకరంగా మారాయి.
మురికికాలువలో పడి చిన్నారి గల్లంతైన ఘటన నిజామాబాద్ నగరంలో బుధవారం కలకలం రేపింది. వర్ని రోడ్ పరిధిలోని అటవీశాఖ కార్యాలయ సమీపంలో నివాసముండే పూజమారుతి దంపతుల కూతురు అను(2) ఇంటి ఎదుట ఆడుకుంటున్నది. ఇంట్లో �