దర్శకుడు వి.సముద్ర తనయులు అరుణ్ మహాశివ, రామ్ త్రివిక్రమ్ హీరోలుగా పరిచయం అవుతున్న సినిమా ‘దో కమీనే’. తస్మయి, శ్రీరాధ హీరోయిన్లు. వి.సముద్ర దర్శకుడు. చంద్ర పులుగుజ్జు నిర్మాత. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద�
వి.సముద్ర స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘కుంభ’. విజయ్‌రామ్ హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్ ఫిల్మ్‌నగర్ దైవసన్నిధానంలో ఘనంగా జరిగింది.