‘సినిమా అంటే ఇష్టం. అందుకే నిర్మాణరంగంలోకి వచ్చాను. మంచి కథకోసం చూస్తుంటే దర్శకుడు సుభాష్‌చంద్ర ఈ కథ చెప్పారు. యూనివర్సల్‌గా అందరికీ కనెక్టయ్యే ఎమోషన్స్ ఈ కథలో ఉన్నాయి. అందుకే ఈ కథతో నిర్మాతనయ్యాను’ అన�
‘గోదారి గట్టుపైన’ సినిమా కథ మనందరి జీవితాల్లో చూసినట్లుగానే ఉంటుందని, ప్రతి ఒక్కరూ పాత్రలతో కనెక్ట్ అవుతారని చెప్పారు దర్శకుడు సుభాష్‌చంద్ర. ఆయన దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో సుమంత్ప్రభాస్ హ�