ధన్యబాలకృష్ణ, పూజా రామచంద్రన్, రవివర్మ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘హత్య’. శ్రీవిద్యా బసవ దర్శకురాలు. ఈ నెల 24న విడుదలకానుంది. ఈ సందర్భంగా సోమవారం మీడియా సమావేశాన్ని నిర్వహించారు.
ధన్య బాలకృష్ణ, పూజా రామచంద్రన్, రవివర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘హత్య’. శ్రీవిద్యా బసవా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్. ప్రశాంత్ రెడ్డి నిర్మిస్తున్నారు.