‘హిట్' సిరీస్ చిత్రాలతో ప్రతిభావంతుడైన దర్శకుడిగా గుర్తింపును తెచ్చుకున్నారు శైలేష్ కొలను. ఆయన దర్శకత్వంలో వెంకటేష్ కథానాయకుడిగా నటించిన ‘సైంధవ్' చిత్రం ఈ నెల 13న విడుదలకు సిద్ధమవుతున్నది.
ప్రస్తుతం దక్షిణాదిన అగ్ర కథానాయికల్లో ఒకరిగా చెలామణి అవుతున్నది మలయాళీ సోయగం కీర్తి సురేష్. తెలుగు, తమిళంలో మంచి అవకాశాల్ని సొంతం చేసుకుంటూ కెరీర్లో దూసుకుపోతున్నది.