“లగ్గం’ చిత్రానికి అద్భుతమైన ఆదరణ లభిస్తోంది. కుటుంబ సమేతంగా చూడదగిన మంచి చిత్రమని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. కుటుంబ అనుబంధాలు, భావోద్వేగాల గురించి ఈ సినిమాలో గొప్పగా చూపించాం’ అన్నారు నిర్మాత వేణ
‘భీమదేవరపల్లి బ్రాంచి’ చిత్రం ద్వారా ప్రతిభావంతుడైన దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు రమేష్ చెప్పాల. తెలంగాణ నేపథ్య కథాంశంతో ఆయన తెరకెక్కించిన తాజా చిత్రం ‘లగ్గం’ ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకురానుంద