ఒగ్గు కళాకారుల నేపథ్య కథాంశంతో రూపొందించిన చిత్రం ‘బ్రహ్మాండ’. ఆమని, బలగం జయరాం, కొమరక్క, బన్నీ రాజు ప్రధాన పాత్రధారులు. రాంబాబు దర్శకత్వంలో దాసరి సురేష్ నిర్మించారు. నేడు ప్రేక్షకుల ముందుకురానుంది.
ఆమని ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘బ్రహ్మాండ’. తెలంగాణ జానపద కళారూపం ఒగ్గు కథ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రాంబాబు దర్శకుడు. దాసరి సురేష్ నిర్మాత. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసు