ఇప్పుడు తెలుగులో నాని టైమ్ నడుస్తున్నది. హీరోగా వరుస బ్లాక్‌బస్టర్స్‌తో సత్తాచాటుతూనే..మరోవైపు నిర్మాతగా కూడా రాణిస్తున్నారు. ఇక దుల్కర్సల్మాన్ దక్షిణాదిలోనే విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు.
హీరో నాని సమర్పణలో తెరకెక్కుతున్న చిత్రం ‘కోర్ట్-స్టేట్ వర్సెస్ ఏ నోబడీ’ ఉపశీర్షిక. ప్రియదర్శి ప్రధాన పాత్రధారి. హర్ష్ రోషన్, శ్రీదేవి, శివాజీ, సాయికుమార్, రోహిణి కీలక పాత్రల్ని పోషించారు. రామ్జగద�