తొలిప్రేమ జ్ఞాపకాల్లో..
హీరో నాని సమర్పణలో తెరకెక్కుతున్న చిత్రం ‘కోర్ట్-స్టేట్ వర్సెస్ ఏ నోబడీ’ ఉపశీర్షిక. ప్రియదర్శి ప్రధాన పాత్రధారి. హర్ష్ రోషన్, శ్రీదేవి, శివాజీ, సాయికుమార్, రోహిణి కీలక పాత్రల్ని పోషించారు. రామ్జగదీష్ దర్శకుడు. ప్రశాంత్ తిపిర్నేని నిర్మాత. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ చిత్రం నుంచి ‘ప్రేమలో..’ అనే పాటను విడుదల చేశారు.
హీరో నాని సమర్పణలో తెరకెక్కుతున్న చిత్రం ‘కోర్ట్-స్టేట్ వర్సెస్ ఏ నోబడీ’ ఉపశీర్షిక. ప్రియదర్శి ప్రధాన పాత్రధారి. హర్ష్ రోషన్, శ్రీదేవి, శివాజీ, సాయికుమార్, రోహిణి కీలక పాత్రల్ని పోషించారు. రామ్జగదీష్ దర్శకుడు. ప్రశాంత్ తిపిర్నేని నిర్మాత. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ చిత్రం నుంచి ‘ప్రేమలో..’ అనే పాటను విడుదల చేశారు. విజయ్ బుల్గానిన్ స్వరపరచిన ఈ పాటను పూర్ణాచారి రచించారు. అనురాగ్ కులకర్ణి, సమీరా భరద్వాజ్ ఆలపించారు నాయకానాయికల మధ్య ప్రేమకథను ఆవిష్కరిస్తూ చక్కటి మెలోడీతో ఈ పాట సాగింది. సమకాలీన అంశాలను చర్చిస్తూ సామాజిక సందేశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని, మార్చి 14న విడుదల చేస్తామని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: విజయ్ బుల్గానిన్, సహనిర్మాత: దీప్తి గంటా, కథ, దర్శకత్వం: రామ్ జగదీష్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

