‘నాకు హారర్ జోనర్ అంటే చాలా ఇష్టం. దానికి ఓ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ‘కిష్కింధపురి’లో హారర్తో పాటు మిస్టరీ అంశాలుంటాయి. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్గా మెప్పిస్తుంది’ అన్నారు దర్శకుడు కౌశిక్ పెగల్ల�
‘ఆసక్తికరమైన హారర్ నేపథ్యం ఉన్న సినిమా ‘కిష్కింధపురి’. గత ఏడాది ఫిబ్రవరిలో దర్శకుడు కౌశిక్ ఈ కథ చెప్పినప్పుడు చాలా ఎక్సైట్ అయ్యాను. ఇప్పటివరకూ చాలా హారర్ సినిమాలొచ్చాయి.