‘ఈ సినిమాలో గోదావరి యాసను చక్కగా పలికాను. అందుకు కారణం దర్శకుడు సజీవ్. అందరూ ఈ సినిమాను రీమేక్ అంటున్నారు. కానీ సినిమా చూస్తే ఒరిజినల్లా ఫీలవుతారు’ అన్నారు తరుణ్‌భాస్కర్. ఆయన హీరోగా నటించిన తాజా చిత్�
‘ఇది మలయాళం రీమేకే అయినా.. యూనివర్సల్‌గా అందరికీ కనెక్టయ్యే కథ. సంస్కృతి విషయంలో మార్పులు చేసుకుంటే చాలు. ఏ భాషలోనైనా ఈ కథను సినిమాగా చేయొచ్చు. తెలుగు సినిమా కాబట్టి గోదావరి జిల్లాల నేపథ్యం తీసుకున్నాను.