ఇటీవల విడుదలైన ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు యువహీరో నవీన్ పొలిశెట్టి. స్టాండప్ కమెడియన్గా ఆయన నటన అందరిని ఆకట్టుకుంటున్నది.
‘పోలీసులు, చట్టాల పట్ల ఎలాంటి అవగాహన లేని ముగ్గురు అమాయక యువకుల కథ ఇది. ఓ పెద్ద నేరంలో చిక్కుకున్న వారు ఏ విధంగా బయటపడ్డారనే కథాంశంతో వినోదాన్ని పంచుతుంది’ అని అన్నారు అనుదీప్. ఆయన దర్శకత్వం వహించిన చిత్