‘జాతిరత్నాలు’ కాంబినేషన్లో!
ఇటీవల విడుదలైన ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు యువహీరో నవీన్ పొలిశెట్టి. స్టాండప్ కమెడియన్‌గా ఆయన నటన అందరిని ఆకట్టుకుంటున్నది.
ఇటీవల విడుదలైన ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు యువహీరో నవీన్ పొలిశెట్టి. స్టాండప్ కమెడియన్‌గా ఆయన నటన అందరిని ఆకట్టుకుంటున్నది. దీంతో ఆయన తదుపరి సినిమా ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.
తాజా సమాచారం ప్రకారం ‘జాతిరత్నాలు’ చిత్రం ద్వారా తన కెరీర్లోనే పెద్ద హిట్‌ను అందించిన దర్శకుడు అనుదీప్ కేవీతో నవీన్ పొలిశెట్టి ఓ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. ‘జాతిరత్నాలు’ తరహాలోనే హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్గా ఈ సినిమా ఉండబోతున్నదని, ఓ అగ్ర నిర్మాణ సంస్థ తెరకెక్కిస్తుందని వార్తలొస్తున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Suchitra Flyover | సుచిత్ర ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి.. ఫ్లైఓవర్‌కు పిండ ప్రదానం.. వీడియో
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

