DDLJ Movie | బాలీవుడ్లోనే కాదు భారతీయ సినిమా చరిత్రలో అత్యద్భుత ప్రేమకథగా నిలిచిన దిల్వాలే దుల్హానియా లే జాయేంగే (డిడిఎల్జే) మూడున్నర దశాబ్దాలు పూర్తి చేసుకుంది.
అప్పట్లో షారుఖ్ చూపుల్లో చిక్కుకున్న అమ్మాయిల మాట ఇది. కాజోల్ కాటుక కండ్లకు పడిపోయిన అబ్బాయిలైతే ‘తేరీ బాహోఁమే మర్జాయె హమ్' అని లీలగా హమ్ చేస్తుంటారు.