హైదరాబాద్ దిల్సుఖ్నగర్ పేలుళ్ల కేసులో ఎన్ఐఏ కోర్టు తీర్పును సమర్థ్ధిస్తూ ఐదుగురు దోషులకు తెలంగాణ హైకోర్టు ఉరిశిక్షను ఖరారు చేసింది. బాంబు పేలుళ్ల కేసులో దోషుల పిటిషన్ను న్యాయస్థానం డిస్మిస్ చ�
Dilsukhnagar blast | దిల్సుఖ్నగర్ (Dilsukhnagar) బాంబు పేలుళ్ల (Bomb blasts) కేసులో గతంలో ఎన్ఐఏ కోర్టు (NIA court) ఇచ్చిన తీర్పునే తెలంగాణ హైకోర్టు (Telangana High Court) ఖరారు చేసింది. పేలుళ్ల కేసులో దోషులుగా ఉన్న ఆ ఐదుగురికి ఎన్ఐఏ కోర్టు విధించిన ఉ�