ప్రస్తుత డిజిటల్ యుగంలో.. చాలామంది స్మార్ట్ఫోనే ప్రపంచంగా బతికేస్తున్నారు. ఉదయం లేవగానే.. ఫోన్ను చేతిలోకి తీసుకుంటున్నారు. మంచం మీదినుంచే.. సోషల్ మీడియా మెసేజ్లు, తాజా వార్తలను తనిఖీ చేస్తున్నారు.
భవిష్యత్తు మొత్తం డిజిటల్ రంగానిదే. ప్రపంచం కాదు, విశ్వమే ఒక కుగ్రామంగా మారిపోయి, మనిషి అరచేతిలోనే విశ్వమంతా అమరిపోయే పరిస్థితి ఏర్పడుతున్నది. ఇలాంటి కాలంలో రాష్ట్రంలోని చిన్నారులను సాంకేతికరంగ నిపుణ