మహిళల సొంత ఇంటికల పై ఓ యువ రచయిత్రి తన అభిప్రాయం వెల్లడిస్తే ఆమెపై విపరీతమైన ట్రోలింగ్. సొంత ఇల్లు అమరిందని ఓ గృహిణి సంతోషం వ్యక్తం చేస్తే ఓ రాజకీయ పార్టీకి అనుకూలమని ట్రోలింగ్ ఆమె ఆత్మహత్యకు దారి తీసి�
ఇది సోషల్ మీడియా యుగం. అద్దాల తెరల మాయాజాలం మరులుగొలుపుతున్నది. ట్విటర్ (ఎక్స్), ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ మొదలైన సామాజిక మాధ్యమాలు మనకు అపారమైన సమాచారాన్ని ఇస్తున్నాయి. అంతలోనే మనల్ని ఒకరకమైన అలసటక�